కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. జిల్లావ్యాప్తంగా కొత్తగా 48 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. జిల్లాలో ఇప్పటివరకు 58 వేల 896 మందికి వైరస్ సోకగా... 57 వేల 664 మంది కొవిడ్-19ను జయించారు. ప్రస్తుతం 752 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్‌తో ఇవాళ ఎవ్వరూ చనిపోలేదు. జిల్లాలో ఇప్పటివరకు కొవిడ్ బారినపడి 480 మంది చనిపోయారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:
జిల్లాలో తగ్గిన కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 48 కేసులు నమోదు - Kurnool district corona update
కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గింది. జిల్లాలో కొత్తగా 48 కొవిడ్-19 కేసులు నమోదు కాగా... వైరస్‌తో ఇవాళ ఎవ్వరూ చనిపోలేదని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
![జిల్లాలో తగ్గిన కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 48 కేసులు నమోదు new 48 covid-19 cases registered in Kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9250740-444-9250740-1603210082410.jpg)
జిల్లాలో తగ్గిన కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 48 కేసులు నమోదు