ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో కొనసాగుతున్న జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు - కర్నూలు తాజా వార్తలు

నంద్యాలలో జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు జరుగుతున్నాయి. పోటీల్లో పాల్గొనే వివిధ రాష్ట్రాల జట్లు ఇప్పటికే నంద్యాలకు చేరుకున్నాయి. కరోనా నేపథ్యంలో క్రీడాకారులు కొవిడ్ నెగటివ్ ధ్రువపత్రం తెచ్చుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

national base ball games
నంద్యాలలో నేటి నుంచి జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు

By

Published : Mar 30, 2021, 10:45 AM IST

కర్నూలు జిల్లాలో నేటి నుంచి ఐదు రోజుల పాటు జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు జరుగుతున్నాయి. పోటీల్లో తలపడేందుకు పలు రాష్ట్రాల జట్లు నంద్యాలకు చేరుకున్నాయి. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే ఈ పోటీలకు హాజరయ్యే క్రీడాకారుల పేర్లు నమోదు చేశారు. కరోనా నేపథ్యంలో క్రీడాకారులు కొవిడ్ నెగటివ్ ధ్రువీకరణ తెచ్చుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details