ఎన్నికల్లో ఓడిపోతే భయపడాల్సిన అవసరం లేదని.. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి తెదేపా సత్తా చాటాలని ఆయన కార్యకర్తలకు నంద్యాలలో మార్గ నిర్దేశం చేశారు. జిల్లాలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకునేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
'సార్వత్రికం పోయింది... స్థానికం నిలబెట్టుకుందాం' - nandyala
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా సత్తా చాటాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని... ధైర్యంతో ముందుకు సాగినప్పుడే విజయం వరిస్తుందన్నారు.

'సార్వత్రికం పోయింది... స్థానికం నిలబెట్టుకుందాం'
'సార్వత్రికం పోయింది... స్థానికం నిలబెట్టుకుందాం'
ఇవీ చూడండి-ఇవేనా ఓడించింది!.. ఓటమిపై తెదేపా విశ్లేషణ