విద్యార్థి మృతిపై నంద్యాల డీఎస్పీ విచారణ కర్నూలు జిల్లా పాణ్యంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సాంబార్లో పడి యూకేజి విద్యార్థి మృతి చెందిన ఘటనపై నంద్యాల డీఎస్పీ విచారణ చేపట్టారు. పాఠశాల విద్యార్థులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. మరో వైపు విద్యార్థి మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని... విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు నిరసనకు దిగాయి. వెంటనే పాఠశాల గుర్తింపు రద్దు చేసి.. యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
ఇదీ చదవండి: