టిడ్కో గృహాలలో లబ్దిదారులు చేరే కార్యక్రమానికి పిలుపు నిచ్చిన సీపీఐ నాయకులను కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నంద్యాల సీపీఐ నాయకులు బాబా పకృద్దిన్, ప్రసాద్, శ్రీనివాసులు తదితరులను గృహ నిర్భందంలో ఉంచారు.
టిడ్కో ఇళ్ల ప్రవేశాలకు సీపీఐ పిలుపు... నంద్యాలలో నేతల హౌస్ అరెస్ట్ - nandyala news
పట్టణాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్లలో లబ్ధిదారులతో నేటి నుంచి సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని సీపీఐ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నంద్యాల సీపీఐ నాయకులు బాబా పకృద్దిన్, ప్రసాద్, శ్రీనివాసులను తదితరులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
నంద్యాల సీపీఐ నాయకుల అరెస్ట్