నంద్యాల పురపాలక సంఘం పాఠశాలల సమన్వయ కర్తగా పని చేస్తున్న లోకేష్ కుమార్ కరోనాతో మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం ఆయనకు కొవిడ్ సోకటంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. నేడు పరిస్థితి విషమించటంతో మరణించారు.
కరోనాతో మున్సిపల్ పాఠశాలల సమన్వయ కర్త లోకేష్ మృతి - నంద్యాల తాజా వార్తలు
కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం పాఠశాలల సమన్వయ కర్త లోకేష్ కరోనాతో మృతి చెందారు.
మున్సిపల్ స్కూల్స్ కొ ఆర్డినేటర్