ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్ జోన్​లో నిత్యావసరాలకు ఇక్కట్లు - commodities to people at nandhyala

కర్నూలు జిల్లా నంద్యాల రెడ్ జోన్ ప్రాంతంలో నిత్యావసర సరకుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఉన్న రెండు దుకాణాలు తెరవాలని అధికారులను కోరుతున్నారు.

nandhyala red zone people difficulties for commodities
రెడ్ జోన్లో నిత్యావసర సరకులకు ప్రజల ఇక్కట్లు

By

Published : May 8, 2020, 2:15 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల రెడ్ జోన్ ప్రాంతంలో నిత్యావసర సరకులు పంపిణీ చేయడం లేదని ప్రజలు వాపోయారు. సలింనగర్​లో ప్రజలు నిరసన చేపట్టారు. అధికారులకు సమస్యపై ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న రెండు దుకాణాలు తెరిస్తే సమస్య ఉండదన్నారు. పోలీసులు వారికి నచ్చచెప్పి.. గృహాలకు పంపించారు.

ABOUT THE AUTHOR

...view details