ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నంద్యాల కూరగాయల మార్కెట్​ను అభివృద్ధి చేస్తాం' - nandhrala vegetable market latest news

కర్నూలు జిల్లా నంద్యాల కూరగాయల మార్కెట్ షెడ్​ను స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్​రెడ్డి ప్రారంభించారు. మార్కెట్​ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

nandhrala vegetable market opened by mla shilpa ravi kishore in kurnool district
ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్​రెడ్డి

By

Published : Dec 26, 2020, 9:40 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల కూరగాయల మార్కెట్​ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని శాసనసభ్యుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. నిధులు వెచ్చించడానికి ఏమాత్రం వెనుకాడబోమని అన్నారు. మార్కెట్ ఆధునికీకరణలో భాగంగా నంద్యాలలో కోటి రూపాయలతో నిర్మించిన కూరగాయల విక్రయ షెడ్​ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details