కర్నూలు నగరంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఇటు నటనలో.. అటు రాజకీయాల్లో రాణిస్తున్న బాలకృష్ణ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని నాయకులు ఆకాంక్షించారు.
ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు - Nandamuri Balakrishna's Birthday Celebrations
సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు కర్నూలు నగరంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు.
![ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7554876-1021-7554876-1591783062238.jpg)
ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు