ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Nalini Manasani Micro art: పెన్సిల్ మొనపై భారతదేశం.. ప్రతిభ చాటిన మంత్రాలయం యువతి - కర్నూలు జిల్లా తాజా వార్తలు

మంత్రాలయానికి చెందిన సూక్ష్మ కళాకారిణి నళిని మనసాని.. అద్భుత ప్రతిభ చాటుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో.. పెన్సిల్ మొనపై దేశ చిత్ర పటాన్ని ఆవిష్కరించి ప్రశంసలు అందుకుంటోంది.

పెన్సిల్ ముక్కపై దేశ చిత్రం
పెన్సిల్ ముక్కపై దేశ చిత్రం

By

Published : Aug 14, 2021, 5:25 PM IST

పెన్సిల్ మొనపై భారతదేశం

కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన సూక్ష్మ కళాకారిణి నళిని మనసాని.. ప్రతిభ చాటుకుంది. పెన్సిల్ ముక్కపై దేశ చిత్రం చెక్కి తన దేశభక్తిని ప్రదర్శించింది. సుమారు 3 గంటలపాటు శ్రమించి.. 1.3 సెంటీమీటర్ల పొడవు, 5 మిల్లీ మీటర్ల వెడల్పు గల భారతీయ చిత్రాన్ని పెన్సిల్ పై ఆవిష్కరించింది. డిగ్రీ పూర్తి చేసిన నళిని.. సూక్ష్మ చిత్రకారిణిగా ప్రతిభను చాటుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details