కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో స్వస్థలాలకు వెళ్తోన్న 200 మంది వలసకూలీల నంద్యాల ఆర్డీవో అడ్డుకున్నారు. కూలీలను బేతంచర్ల క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కూలీలు రామ్‌కో సిమెంట్ కర్మాగారం నుంచి స్వస్థలాలకు బయలుదేరారు. కూలీలకు బనగానపల్లె మాజీ ఎంపీపీ ఆచారి, మేముసైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేశారు.
200 మంది కూలీలను అడ్డుకున్న అధికారులు - వలస కూలీలను అడ్డుకున్న నంద్యాల ఆర్డీవో
కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో స్వస్థలాలకు వెళ్తోన్న 200 మంది కూలీలను అధికారులను అడ్డుకున్నారు. వారందరినీ బేతంచర్ల క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
200 మంది కూలీలను అడ్డుకున్న అధికారులు