కర్నూలు జిల్లా నంద్యాలలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ అధికారులతో కలిసి వార్డులు సందర్శించారు. పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో చర్చించారు. వార్డులలో సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెత్త సేకరణలో రెండు బుట్టల ప్రాధాన్యతను కమిషనర్ వెంకటకృష్ణ వివరించారు.
నంద్యాలలో వార్డులు సందర్శించిన మున్సిపల్ కమిషనర్ - nandhyala latest news
పారిశుద్ధ్య నిర్వహణపై చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ అధికారులను ఆదేశించారు. ఆధికారులతో కలిసి వార్డులను సందర్శించారు.
nandhyala development