Garbage in a Store: కర్నూలులో మున్సిపల్ అధికారుల నిర్వాకం.. చెత్త పన్ను కట్టలేదని..! - కర్నూలులో చెత్తపన్ను కట్టలేదని ఓ దుకాణంలో చెత్తవేసిన మున్సిపల్ సిబ్బంది
13:47 March 29
కృష్ణానగర్‌లోని డెలివరీ షాప్‌లో చెత్తపోసిన సిబ్బంది
Garbage in a store: పన్ను సహా ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేయలేదంటూ కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు ఓ ప్రైవేటు సంస్థ కార్యాలయంలో చెత్త వేశారు. కృష్ణానగర్ లోని 'డెలివరీ' కొరియర్ సంస్థ బ్రాంచి కార్యాలయానికి వివిధ సంస్థల నుంచి పార్శిళ్లు వస్తుంటాయి. వాటిని వారు డోర్ డెలివరీ చేస్తుంటారు. పన్నుల రూపంలో వెయ్యి రూపాయలు కట్టలేదంటూ చెత్త వేసి,.నోటీసు అతికించి...తమ తాళం వేసుకుని వెళ్లిపోయారని చెబుతున్న బ్రాంచ్ మేనేజర్ మనోజ్ తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి.
Road Accident: గేదెను తప్పించబోయి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 13 మందికి గాయాలు
TAGGED:
ap latest news