ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కౌంటింగ్ ఏజెంట్ల దరఖాస్తులు స్వీకరణ - gudur municipal elections latest news

కర్నూలు జిల్లా గూడూరులో నగర పంచాయతీ ఎన్నిల కౌంటింగ్ ఏజెంట్ల దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. నగర పంచాయతీ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు.

counting agents
కౌంటింగ్ ఏజెంట్ల దరఖాస్తులు స్వీకరణ

By

Published : Mar 13, 2021, 10:24 AM IST

కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్​ వద్ద సహాయకులుగా ఉండే ఏజెంట్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాసరావు సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన వారు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

వైకాపా, తెదేపా, భాజపాతో పాటు స్వతంత్య్ర అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించినట్లు కమిషనర్ వెల్లడించారు. కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని కమినర్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details