మున్సిపాలిటీ ఎన్నికలకు కర్నూలులో ప్రచారాలు మొదలయ్యాయి. నగర కార్పొరేషన్లో మొత్తం 52 వార్డులున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి టిక్కెట్లు పొందిన అభ్యర్థులు వారు పోటీ చేస్తున్న వార్డుల్లో ప్రచారాలు ప్రారంభించారు. 42వ వార్డులో తెదేపా నుంచి తిరుపాల్ బాబు, వైకాపా నుంచి మధుసూధన్ తమను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.
కర్నూలులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం - Municipal election campaign news
కర్నూలులో నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారాలు ప్రారంభమయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ప్రచార కార్యక్రమం చేపట్టారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం