కర్నూలు జిల్లా ఆదోనిలో పరువు హత్యకు గురైన ఆడమ్ స్మిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. హత్య కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆడమ్ స్మిత్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఎమ్మార్పీఎస్ ఆందోళన - ఆడమ్ స్మిత్ మరణ వార్తలు
కర్నూలు జిల్లాలో పరువు హత్యకు గురైన ఆడమ్ స్మిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే ఇంటి ముందు ఎమ్మార్పీఎస్ నాయకుల ధర్నా