రాష్ట్రంలో నాలుగు రాజధానుల అంశాన్ని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మరోసారి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ భాజపా నేతల దగ్గర ప్రస్తావించిన విషయాన్నే నేను చెప్పానని వెల్లడించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భాజపా సమావేశానికి హాజరైన ఆయన... కీలకమైన బిల్లులు ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభలో తగిన బలం లేనందున వల్లే.. బిల్లుల ఆమోదం కోసం భాజపాలో చేరినట్లు తెలిపారు.
రాజధానుల అంశాన్ని మరోసారి ప్రస్తావించిన టీజీ - కర్నులు జిల్లా ఎమ్మిగనూరు
కీలకమైన బిల్లులు ఆమోదించటంలో కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభలో తగిన బలం లేనందున వల్లే తాను భాజపాలో చేరినట్లు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు.
![రాజధానుల అంశాన్ని మరోసారి ప్రస్తావించిన టీజీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4248001-731-4248001-1566819210299.jpg)
mp tg venkatesh talking about ap capital in kurnool district
Last Updated : Aug 26, 2019, 5:53 PM IST