'అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కర్నూల్లో నిర్వహించండి' - mp tg venkatesh request to winter assembly sessions in kurnool
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు ప్రతిపాదనపై రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ హర్షం వ్యక్తం చేశారు. కర్నూల్లో నిర్వహించిన 44వ హిస్టరీ కాంగ్రెస్ వార్షిక సభల్లో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కర్నూలులో నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మినీ సెక్రటేరియట్‌ని కర్నూల్లో నిర్మిస్తే సీమ ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
'అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కర్నూల్లో నిర్వహించండి'