నంద్యాలలో బిల్డర్ సత్యనారాయణపై జరిగిన దాడిని పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి ఖండించారు. దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. బాధితుడి ఇంటికి వెళ్లి ఎంపీ పరామర్శించారు. ఇలాంటి చర్యలు పునరావృత్తం కాకుండా చూడాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎంపీకి విన్నవించారు.
దాడిలో గాయపడ్డ బిల్డర్ను పరామర్శించిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి - attacked builder in nandyal news
కర్నూలు జిల్లా నంద్యాలలో బిల్డర్ సత్యనారాయణపై కొందరు వ్యక్తులు దాడి చేయడాన్ని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఖండించారు. బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
బిల్డర్ను పరామర్శించిన ఎంపీ