కర్నూలు జిల్లా డోన్ లో తారకరామా నగర్ కు చెందిన ఓ గృహిణీ,తన నలుగురి పిల్లలతో సహా ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది.రోజు తాగే టీ లో తలలోని పేలను చంపెందుకు వాడే రసాయనాన్ని కలిపి,వరలక్ష్మి తన పిల్లలకు ఇచ్చింది.తరువాత తను సేవించింది.అందరు అపస్మారకస్థితికి చేరుకోగా,స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వరలక్ష్మి మృతి చెందగా,నలుగురు పిల్లలు చికిత్స పొందుతున్నారు.
పిల్లలకు విషమిచ్చి,ఆత్మహత్యకు ప్రయత్నించిన తల్లి - mother gives poision to her childern
కుటుంబ కలహాలతో విసిగి చెందిందో మరి ఇతర కారణమో తనతో పాటూ నలుగురు పిల్లలకు విషం ఇచ్చి తనువు చాలించింది ఓ తల్లి. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన డోన్ లోని తారకరామా నగర్ లో చోటు చేసుకుంది.
![పిల్లలకు విషమిచ్చి,ఆత్మహత్యకు ప్రయత్నించిన తల్లి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4525576-300-4525576-1569221882398.jpg)
తల్లి లేని పిల్లలను చేసావు కదా అమ్మ