Suicide: కర్నూలులో దారుణం.. ఇద్దరు పిల్లలతో బావిలోకి దూకిన తల్లి - ap latest news
10:36 March 05
పిల్లలు మృతి, తల్లి పరిస్థితి విషమం
Mother and children jumps into well: కర్నూలు జిల్లా పూలతోటలో విషాదం నెలకొంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి మనీషా అనే మహిళ.. ఓ పాడుబడిన బావిలో దూకి ఆత్యహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు పునీత్‌రెడ్డి, దేవశ్రీ మరణించగా.. మనీషాను స్థానికులు కాపాడారు. 2016లో పవన్‌కుమార్‌రెడ్డితో మనీషాకు వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో పుట్టింటికి చేరుకున్న మనీషా.. .పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడింది.
ఇదీ చదవండి:తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి
TAGGED:
ap latest news