కర్నూలు జిల్లా గడివేములలో గత రెండు రోజులుగా కోతులు మృత్యువాత పడుతుండటం వల్ల స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడివేములలోని ఎస్సీ కాలనీ సమీపంలోని కలాల్లో దాదాపు 20 కోతులు మృతి చెందాయి. అధికారులు పరిశీలించి ప్రజల అనుమానాలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.
మృత్యువాతపడుతున్న వానరాలు - kurnool district latest news
గడివేములలో గత రెండు రోజులుగా 20 కోతులు మృత్యువాత పడ్డాయి. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిశీలించి ఈ సమస్యను పరిష్కరించమని కోరుతున్నారు.

రెండు రోజులుగా చనిపోతున్న మర్కటాలు