కష్టకాలంలో నిరంతరం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలిచేందుకు కర్నూలులో దాతలు ఆర్థిక సహాయం అందించారు. మధిర మండలంలో పనిచేస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు వంద మందికి పెరవలికి చెందిన సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు ఒక్కొక్కరికి రూ.1000తో పాటు శానిటైజర్, సబ్బు, పండ్లు అందజేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ వాలంటీర్లకు కూరగాయలు పంపిణీ చేశారు.
కర్నూలులో పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక సహాయం - పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక సహాయం వార్తలు
నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు... కర్నూలు జిల్లాలో పలువురు దాతలు ఆర్థిక సాయం అందించారు.
![కర్నూలులో పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక సహాయం money distribution to municipal workers at kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6737149-585-6737149-1586518268671.jpg)
కర్నూలులో పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక సహాయం