ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో భక్తి శ్రద్ధలతో మొహరం - news on moharam at adhoni

కర్నూలు జిల్లా ఆదోనిలో మొహరం సందర్భంగా భక్తులు మాతం నిర్వహించారు. నూనె గేరీ, బోయగేరీ, శివారు కొండ పై పీర్ల పూజలు చేసి భక్తులు మొక్కులు చెలించుకున్నారు.

moharam at adhonni
ఆదోనిలో భక్తి శ్రద్ధలతో మొహరం

By

Published : Aug 31, 2020, 8:35 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో భక్తి శ్రద్ధల మధ్య మొహరం జరిగింది. పట్టణంలోని ఖాజీపుర ప్రాంతంలో పీర్ల దేవుళ్ల ముందు హస్సన్, హుస్సేన్ త్యాగాలను స్మరించుకుంటూ భక్తులు మాతం నిర్వహించారు. ఈ కార్యక్రమం చూడటానికి పీర్ల చావిడికి భక్తులు తరలివచ్చారు. నూనె గేరీ, బోయగేరీ ,శివారు కొండ పై పీర్ల పూజలు చేసి భక్తులు మొక్కులు చెలించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details