ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అహోబిలంలో ప్రహ్లాద మోదీ - అహోబిలం క్షేత్రంలో మోదీ సోదరుడు తాజా వార్తలు

కర్నూలు జిల్లా అహోబిలంలోని స్వామివారిని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద దామోదర్​ మోదీ దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా.. ఆయన ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.

modi brother prahlada modi
అహోబిలంలో ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు

By

Published : Mar 7, 2020, 1:45 PM IST

అహోబిలంలో ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద దామోదర్ మోదీ కర్నూలు జిల్లా అహోబిలం క్షేత్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ రంగనాథ స్వామివారిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ప్రహ్లాద వరుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా.. ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట భాజపా నేత, నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి ఉన్నారు. ఆయన రాక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details