ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదోనిలో సంచార ఏటీఎం ప్రారంభం - కర్నూలు జిల్లాలో సంచార ఏటీఎం కేంద్రాలు

కర్నూలు జిల్లా ఆదోనిలో సంచార ఏటీఎంను స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. కరోనా కారణంగా కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారి సౌకర్యార్థం ఈ ఏటీఎంను ప్రారంభించామని ఆయన తెలిపారు.

Mobile ATM launch in adhoni containment zone in kurnool district
అదోనిలో సంచార ఏటీఎం ప్రారంభం

By

Published : Jun 3, 2020, 4:34 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలోని కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారికి నగదు పరంగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు... కర్నూలు సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో సంచార ఏటీఎంను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఏటీఎంను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలోని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details