2018-19 సంవత్సరంలో రాష్ట్రంలో ఎంఎన్ఆర్ఇజీఎస్ పనుల బిల్లులకు చెల్లింపు చేయాలంటూ రాష్ట్ర జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మండలి కమిటీ సభ్యులు కర్నూల్లో డిమాండ్ చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అప్పటి ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని వాపోయారు. హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదంటూ ఆవేదన చెందారు.
'ఉపాధి హామీ నిధులు వెంటనే చెల్లించండి' - mnregs latest updates
గత ప్రభుత్వంలో ఎమ్మెన్నారీజీఎస్ పనులకు చెల్లింపులు చేయాలంటూ రాష్ట్ర జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మండలి కమిటీ సభ్యులు కర్నూల్లో డిమాండ్ చేశారు.
!['ఉపాధి హామీ నిధులు వెంటనే చెల్లించండి' mnregs bills pay immediately demands commitee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5921769-149-5921769-1580567425226.jpg)
'ఉపాధి హామీ నిధులు వెంటనే చెల్లించండి'