ఇదీ చదవండి..
నంద్యాల రెడ్‌జోన్ ప్రాంతంలో ఎమ్మెల్యే పర్యటన - ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి
కర్నూలు జిల్లా నంద్యాలలో రెడ్‌జోన్ ప్రాంతమైన సలీంనగర్లో ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి పర్యటించారు. స్థానిక దుకాణాలు తెరవాలని ఎమ్మెల్యేకు ప్రజలు విన్నవించారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఇంటింటికీ నిత్యాసవసరాలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పురపాలక సంఘం అధికారులు వాటిని సరఫరా చేస్తారని చెప్పారు.
నంద్యాల రెడ్ జోన్ ప్రాంతంలో ఎమ్మెల్యే పర్యటన