రైతులంతా సుభిక్షంగా ఉండాలని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఆకాంక్షించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ జలకళను సీఎం జగన్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం ఆర్.ఖానాపురంలో బుధవారం ఆయన పర్యటించారు. గ్రామంలో లబ్ధిదారుడు గజేంద్ర రెడ్డి పొలంలో.. వైఎస్సార్ జలకళ కింద బోరును ప్రారంభించారు. ఎంపీడీవో మాధవిలతతో పాటు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'రైతు సంక్షేమమే ధ్యేయంగావైఎస్సార్ జలకళ' - ఆర్.ఖానాపురంలో వైఎస్సార్ జలకళ లబ్ధిదారులు
కర్నూలు జిల్లా గూడూరు మండలం ఆర్.ఖానాపురంలో.. వైఎస్సార్ జలకళ లబ్ధిదారుడి పొలంలో బోరును ఎమ్మెల్యే సుధాకర్ ప్రారంభించారు. రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు.

ఆర్.ఖానాపురంలో వైఎస్సార్ జలకళ, ఆర్.ఖానాపురంలో వైఎస్సార్ జలకళలో బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే సుధాకర్