ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నంద్యాలలో ఆ తరహా సంస్కృతిని ఒప్పుకునే ప్రసక్తే లేదు' - నంద్యాలలో బిల్డర్​పై దాడి కేసు న్యూస్

కర్నూలు జిల్లా నంద్యాలలో బిల్డర్ సత్యనారాయణపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు.

'నంద్యాలలో ఆ తరహ సంస్కృతి ఒప్పుకొనే ప్రసక్తే లేదు'
'నంద్యాలలో ఆ తరహ సంస్కృతి ఒప్పుకొనే ప్రసక్తే లేదు'

By

Published : Dec 13, 2020, 9:03 PM IST

బిల్డర్​పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి కోరారు. నంద్యాలలో ఆ తరహా సంప్రదాయాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బిల్డర్ సత్యనారాయణకు అండగా ఉంటానని చెప్పారు. ఇలాంటి సంఘటన పునరావృత్తం కాకుండా పోలీసులు తీసుకునే చర్యలు సంకేతం కావాలని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details