ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే - kunool district latest updates

బెళగల్​ మండలం పోలకల్ గ్రామానికి చెందిన గంగన్న అనే రైతు కుటుంబానికి.. ఎమ్మెల్యే సుధాకర్ 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తున్న ఎమ్మెల్యే
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తున్న ఎమ్మెల్యే

By

Published : Mar 17, 2021, 8:49 AM IST

కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన గంగన్న అనే రైతు కుటుంబానికి ఎమ్మెల్యే సుధాకర్ 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ నెల 4 వ తేదీన గ్యాస్ లీకేజీ కారణంగా గంగన్న గుడిసె కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంగళవారం స్టాంటన్​పురంలోని వైకాపా కార్యాలయంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందజేశారు. ధైర్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details