Attack: వ్యక్తిని చితకబాదిన ఎమ్మెల్యే అనుచరులు, గన్‌మెన్ - కర్నూలు జిల్లా నేర వార్తలు
![Attack: వ్యక్తిని చితకబాదిన ఎమ్మెల్యే అనుచరులు, గన్‌మెన్ వ్యక్తిని చితకబాదిన ఎమ్మెల్యే అనుచరులు, గన్‌మెన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13065679-912-13065679-1631639512067.jpg)
వ్యక్తిని చితకబాదిన ఎమ్మెల్యే అనుచరులు, గన్‌మెన్
21:26 September 14
వ్యక్తిని చితకబాదిన ఎమ్మెల్యే అనుచరులు, గన్‌మెన్
కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ వ్యక్తిపై ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అనుచరులు, గన్‌మెన్ దాడి చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా రోడ్డుపై వెళుతూ అగిన ఎమ్మెల్యే వాహనం వద్దకు ఓ వ్యక్తి వెళ్లాడు. ఎమ్మెల్యే అనుచరులు వారించినప్పటికీ.. ఆగకుండా ముందుకు వచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు ఆ వ్యక్తిని చితకబాదారు. దాడిలో గాయపడ్డ ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
ఇదీ చదవండి:
LOKESH: రాష్ట్రం అత్యాచారాంధ్రప్రదేశ్గా మారింది: నారా లోకేశ్
Last Updated : Sep 14, 2021, 10:50 PM IST