కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వంద పడకల ఆసుపత్రి భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి భూమి పూజ చేశారు. ప్రభుత్వం విద్యా, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ బాలయ్య, వైద్యులు మాధవి, హేమంత్ కుమార్, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మిగనూరులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ - Emmiganoor Government Hospital latest news
ప్రభుత్వం విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వంద పడకల ఆసుపత్రి భవనం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.
ఎమ్మిగనూరులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ