వెలిగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు శ్రీశైలం ఆనకట్ట నుంచి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆదిమూలపు సురేశ్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి బోటులో వెళ్లారు. మంత్రులతోపాటు జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు ముఖ్య ఇంజినీర్ మురళీధర్ రెడ్డి, ఎస్ఈ. చంద్రశేఖర రావు వెళ్లారు.
వెలిగొండ ప్రాజెక్టు పరిశీలనకు మంత్రులు - వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం వార్తలు
వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించేందుకు శ్రీశైలం ఆనకట్ట నుంచి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆదిమూలపు సురేశ్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి బోటులో వెళ్లారు.
వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించనున్న మంత్రులు