మంత్రి గుమ్మనూరు జయరామ్ శ్రీశైలం చేరుకున్నారు. భ్రమరాంబ అతిథిగృహం వద్ద మంత్రికి దేవస్థానం ఈవో ఘన స్వాగతం పలికారు. రేపు జరిగే దసరా ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
శ్రీశైలం చేరుకున్న మంత్రి జయరాం - srisailam bramaramba temple
రేపు జరిగే దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంత్రి జయరాం శ్రీశైలం చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
minister gummanur jayaram