ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవరగట్టులో కల్యాణ మండప నిర్మాణానికి మంత్రి భూమిపూజ

కర్నూలు జిల్లా దేవరగట్టు ప్రాంతాన్ని మంత్రి గుమ్మనూరు జయరాం పరిశీలించి.. కల్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ ఏడాది ఉత్సవాలను రద్దు చేశామని ఆయన అన్నారు.

Minister Gummanoor Jayaram inspected the Devaragattu area
దేవరగట్టు ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి గుమ్మనూరు జయరాం

By

Published : Oct 18, 2020, 6:26 PM IST


కర్నూలు జిల్లా దేవరగట్టు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కల్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ చేశారు.

కరోనా కారణంగా ఈ ఏడాది ఉత్సవాలను రద్దు చేశామన్నారు. భక్తులు ఎవరు కూడా ఈ ఉత్సవాలకు రావద్దని కోరారు. సాంప్రదాయబద్ధంగా జరిగే ఉత్సవాలను రాబోయే రోజుల్లో మరింత గొప్పగా నిర్వహిద్దామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details