కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూన్ గుహలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సందర్శించారు. గుహల అభివృద్ధికి నిధుల కోసం ప్రతిపాదనలు తయారు చేసి పంపాలన్నారు. అనంతరం యాగంటి ఆలయం సందర్శించి.. ఉమామహేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి కావాల్సిన నిధులు దేవాదాయ శాఖ నుంచి విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
బెలూన్ గుహలు, యాగంటి ఆలయాన్ని సందర్శించిన మంత్రి బుగ్గన - minister buggana visit the yaganti temple
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించారు. బెలూన్ గుహాలను, యాగంటి ఆలయాన్ని సందర్శించారు. గుహలు, ఆలయ అభివృద్ధికి నిధులును విడుదల చేస్తామని తెలిపారు.
బెలూన్ గుహలు, యాగంటి ఆలయాన్ని సందర్శించిన మంత్రి బుగ్గన