కర్నూలు జిల్లా మంత్రాలయం, నందవరం వద్ద తుంగభద్ర పుష్కరాల కోసం ఏర్పాటు చేస్తున్న ఘాట్లను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. పుష్కర ఘాట్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. నిర్ణీత సమయంలో నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం దర్శించుకున్నారు.
పుష్కర ఘాట్ల నిర్మాణానికి మంత్రి బుగ్గన భూమి పూజ - తుంగభద్ర పుష్కరాలు 2020 వార్తలు
తుంగభద్ర పుష్కరాల కోసం ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్ల నిర్మాణానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భూమి పూజ చేశారు. నిర్ణీత సమయంలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
minister buggana rajendranath reddy