వ్యాపారంలో పోటీ ఉన్నప్పుడే వినియోగదారులకు మంచి జరుగుతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటుచేసిన డీవీఆర్ సిటీ కెబుల్ ను కార్మికశాఖ మంత్రి గుమ్మనురు జయరాంతో కలిసి ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్చగా తమ వ్యాపారాలు చేసుకునే విధంగా అవకశాలు కల్పించామన్నారు.
పోటీ ఉంటేనే వినియోగదారులకు లబ్ధి: మంత్రి బుగ్గన - kurnool
కర్నూలులో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటించారు. నూతనంగా ఏర్పాటు చేసిన డీవీఆర్ సిటీ కేబుల్ ను ప్రారంభించారు.
![పోటీ ఉంటేనే వినియోగదారులకు లబ్ధి: మంత్రి బుగ్గన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4273487-433-4273487-1567025943986.jpg)
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
వ్యాపారంలో పోటీ ఉంటేనే వినియోగదారులకు లబ్ధి
ఇది కూడా చదవండి.