కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారి నుంచి నమునాలు సేకరించి వేగంగా పరీక్షించేందుకు ఐసోలేషన్ డిటెక్షన్ యంత్రాలను ఉపయోగించనున్నారు. కలెక్టరేట్‌కు చేరుకున్న ఈ యంత్రాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. పరీక్షలు వేగవంతం చేసి జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టాలని అధికారులకు సూచించారు. వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఐసోలేషన్ డిటెక్షన్ యంత్రాలను పరిశీలించిన మంత్రి బుగ్గన - ఐసోలేషన్ డిటెక్షన్ యంత్రాలను పరిశీలించిన మంత్రి బుగ్గన
కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైరస్ అనుమానితులకు వేగంగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఐసోలేషన్ డిటెక్షన్ యంత్రాలను పరిశీలించిన మంత్రి బుగ్గన
TAGGED:
Minister buggana latest news