ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వచ్చే ఏడాది నుంచి పొదుపు రుణాల మాఫీ: బుగ్గన - Minister buggana

హామీల అమలులో సీఎం జగన్​ మోహన్ రెడ్డికి మించిన మరో సీఎం ఎవరూ లేరని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. విడుతల వారీగా పొదుపు మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు.

వచ్చే ఏడాది నుంచి పొదుపు సంఘాల రుణాలు మాఫీ : మంత్రి బుగ్గన

By

Published : Jul 27, 2019, 8:26 PM IST

వచ్చే ఏడాది నుంచి పొదుపు సంఘాల రుణాలు మాఫీ : మంత్రి బుగ్గన
ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీల్లో భాగంగా... పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలులో పర్యటించిన ఆయన.. అగ్నిమాపకశాఖకు చెందిన 8 ఫైర్ ఇంజన్లను జెండా ఊపి ప్రారంభించారు. వచ్చే సంవత్సరం నుంచి నాలుగు విడతల్లో రూ.27 వేల కోట్ల పొదుపు రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. ఈ బడ్జెట్​లో మహిళా రుణాల కోసం రూ.1140 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details