రేపు...కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్‌లో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించనున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు వర్షాలు కురుస్తున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంత్రి బొత్స వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలతో మాట్లాడనున్నారు. మహానంది, గోస్పాడు, శిరివెళ్ల, నంద్యాల మండలాల్లో బొత్స పర్యటించనున్నారు. వరద పరిస్థితిపై నంద్యాలలో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశంలో నిర్వహించనున్నారు.
రేపు..కర్నూలు వరద ప్రాంతాల్లో మంత్రి బొత్స పర్యటన - minister bosta satyanarayana
కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్‌లో.. శనివారం మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించనున్నారు. వరదప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటించి, తాజా పరిస్థితిపై ఆరా తీయనున్నారు. వరద పరిస్థితిపై నంద్యాలలో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.
రేపు..కర్నూలు జిల్లాలో మంత్రి బొత్స పర్యటన
ఇదీ చదవండి :