'విద్యావ్యవస్థలో సమూల మార్పే లక్ష్యం' - minister adimoolapu suresh on state education system
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పనరుద్ఘాటించారు. కర్నూలుకు వచ్చిన ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాభ్యాసం చేసిన టౌన్ మోడల్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్నారు... విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. విద్యావ్యవస్థలో సమూల మార్పే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు..
టౌన్ మోడల్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్