కర్నూలు జిల్లా నంద్యాలలో గత కొన్నేళ్లుగా నివాసముంటున్న రాజస్థాన్ వలస కూలీలను... అధికారులు వారి స్వస్థలాకు పంపించారు.
పట్టణంలోని దుకాణాల్లో పని చేసే 340 మందిని ఆర్టీసీ బస్సుల ద్వారా కర్నూలు రైల్వేస్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి శ్రామిక్ రైలులో వారి వారి ప్రాంతాలకు పంపించారు.