ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వస్థలాలకు పయనమైన వలసకూలీలు - కర్నూలు జిల్లా నేటి వార్తలు

కర్నూలు జిల్లా నంద్యాలలో లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను అధికారులు వారి స్వగ్రామాలకు తరలించారు. ఎట్టకేలకు తాము స్వరాష్ట్రానికి వెళ్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు.

migrant-workers-are-go-to-their-hometowns-in
స్వస్థలాలకు పయనమైన వలసకూలీలు

By

Published : May 8, 2020, 11:37 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో ఉంటున్న 200 మంది ఉత్తరప్రదేశ్​కు చెందిన వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలించారు. పట్టణంలో ఉన్నవారిని గుర్తించిన అధికారులు.. వారిని ప్రత్యేక బస్సుల్లో కర్నూలు రైల్వేస్టేషన్​కు తీసుకొచ్చి... అనంతరం శ్రామిక్ రైలులో వారిని స్వరాష్ట్రాలకు పంపించారు.

ABOUT THE AUTHOR

...view details