కర్నూలు జిల్లా నంద్యాల మండలం ఉడుమలుపురం గ్రామ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని వయసు 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఎక్కడో చంపి రైలు పట్టాలపై పడేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వే పట్టాలపై వ్యక్తి అనుమానాస్పద మృతి - man suspicious death on udumulupuram railway track
కర్నూలు జిల్లా ఉడుములుపురం సమీపంలోని రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని తలపై తీవ్రగాయాలుండగా.. ఎక్కడో చంపి రైలు పట్టాల సమీపంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉడు మలుపురం గ్రామ సమీపంలో రైల్వే లైన్ పట్టాలపై వ్యక్తి