కర్నూలు జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 75 వేల వ్యాక్సిన్ డోసులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపినట్లు రాష్ట్ర వ్యాక్సిన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్. రమేశ్ తెలిపారు. ఉదయం పది గంటల లోపు జిల్లాలో 12,992 మంది వ్యాక్సిన్ వేయించుకోగా.. రాష్ట్రంలో ఉదయం 10 గంటల సమయానికి 2 లక్షల 40 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారని ఆయన తెలిపారు. రమేశ్‌తో పాటు.. అడిషనల్ డీఎంహెవో యెక్షేశ్వరుడు జిల్లాలో జరుగుతున్న వ్యాక్సిన్ విధానాన్ని పర్యవేక్షించారు.
కర్నూలులో కొనసాగుతున్న మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 75 వేల వ్యాక్సిన్ డోసులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపినట్లు స్టేట్ వ్యాక్సిన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్. రమేష్ తెలిపారు
వ్యాక్సినేషన్ కార్యక్రమం