ఇవాళ కర్నూలు జిల్లాలో అన్ని సచివాలయాల్లో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నారు. 1,185 సచివాలయాల్లో 2.50 లక్షల డోసుల పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి 200 డోసుల చొప్పుల కేటాయించారు.
కర్నూలు జిల్లాలో నేడు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ - karnulu latest news
కర్నూలు జిల్లాలో నేడు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి 200 డోసుల చొప్పున కేటాయించారు.
కర్నూలు జిల్లాలో నేడు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్