గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పేర్కొన్నారు. మద్దికెర మండల పరిషత్ కార్యాలయంలో ఆమె ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తక్షణమే తాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
'గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చే దిశగా చర్యలు చేపట్టండి' - covid news in kurnool dst
కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఈ మేరకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించి అధికారులకు దిశానిర్థేశం చేశారు.
!['గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చే దిశగా చర్యలు చేపట్టండి' meeting in kurnool dst pathikonda about drinking water problems](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7155393-239-7155393-1589205845510.jpg)
meeting in kurnool dst pathikonda about drinking water problems