ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదల ఇళ్లస్థలపై జిల్లా అధికారులతో సమావేశం - kurnool dst housing lands

కర్నూలులో 21,488 మందికి స్థలాలు కేటాయించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ తెలిపారు. తడకనపల్లి, రుద్రవరం గ్రామాల పరిధిలో పట్టాలు ఇవ్వనున్నట్లు కమిషనర్ చెప్పారు.

meeting in kurnool dst officilas about govt housing lands
meeting in kurnool dst officilas about govt housing lands

By

Published : Aug 4, 2020, 11:37 AM IST

నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకంలో కర్నూలులో 21,488 మందికి స్థలాలు కేటాయించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఇళ్ల స్థలాల కేటాయింపు కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తడకనపల్లి, రుద్రవరం గ్రామాల పరిధిలో పట్టాలు ఇవ్వనున్నట్లు కమిషనర్ చెప్పారు. దరఖాస్తు చేసిన కొందరికి పట్టాలు రాలేదని అర్హులైన వారందరికీ పట్టాలు ఇవ్వాలని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కోరారు.

ABOUT THE AUTHOR

...view details